IND vs PAK : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడుతోంది. ఆరంభ పోరులోనే పాకిస్థాన్‌ను టీమిండియా ఢీ కొడుతోంది. ఇంగ్లండ్ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచకప్‌లో చిరాకాల ప్రత్యర్ధిపై మెరుగైన రికార్డున్న భారత్ విజయంతో టోర్నీని మొదలెట్టాలని భావిస్తోంది.
భారత తుది జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), భారతి ఫుల్మాలి, రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.
Both teams get their campaigns underway in Birmingham today 🏏
India have opted to bat first!
Follow #INDvPAK LIVE ▶️ https://t.co/2CV5dZ5ZKu pic.twitter.com/Fyo0M4x8HT
— ESPNcricinfo (@ESPNcricinfo) June 14, 2026
పాకిస్థాన్ తుది జట్టు : గుల్ ఫిరోజా, మునీబా అలీ(వికెట్ కీపర్), అయేషా జఫర్, సైరా జబీన్, అలియా రియాజ్, నటాలియా పర్వేజ్, ఫాతిమా సనా(కెప్టెన్), రమీన్ షమీమ్, నష్ర సంధు, తస్మియా రుబాబ్, సడియా ఇక్బాల్.