India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
India Won: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం వల్ల కుదించిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇండియా మరో 56 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ సొంతం చేసుకున్నది.
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విజయం(India Won) సాధించింది. వర్షం వల్ల కుదించిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇండియా మరో 56 బంతులు మిగిలి ఉండగానే విక్టరీ సొంతం చేసుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 40.2 ఓవర్లలో 185 రన్స్‌కు ఆలౌటైంది. వర్షం వల్ల భారత టార్గెట్‌ను 32 ఓవర్లలో 143 రన్స్‌కు కుదించారు. అయితే 22.4 ఓవర్లలోనే ఇండియా ఆ లక్ష్యాన్ని అందుకున్నది. దీంతో అయిదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇండియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
భారత బ్యాటర్లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతను 74 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇండియన్ బ్యాటర్లలో గిల్ 37, అయ్యర్ 15 రన్స్ చేశారు. కివీస్ బౌలర్లలో డఫీ 3 వికెట్లు తీసుకున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో సీఫర్ట్ 38, మిచెల్ 28, ఫిలిప్స్ 30, టిక్నర్ 34 రన్స్ చేశారు. భారత బౌలర్లలో అర్షదీప్ 4, కాంబోజ్ మూడు వికెట్లు తీసుకున్నారు.
Leading the charge with the ball 💪
Anshul Kamboj bags the Player of the Match honours for his exceptional bowling performance in the 1st ODI against New Zealand 💙
Scorecard ▶️ https://t.co/iZN2Y53Nur
#TeamIndia | #NZvIND https://t.co/8Nho0HwiKf
— BCCI (@BCCI) November 4, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- dls method
- India
- kohli
- New Zealand
RELATED ARTICLES
తాజా వార్తలు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

