సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు టీమ్ఇండియా

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. కరోనా మహమ్మారి సమయంలో ఒకే సిరీస్ ఆడిన భారత్ వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది.
ఏడేండ్ల తర్వాత భారత అమ్మాయిలు తొలి టెస్టు ఆడబోతున్నారు. ఈ టూర్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.
క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికీ సెప్టెంబర్‌లో భారత మహిళల జట్టు టూర్ ఉండనున్నట్లు ఆసీస్ పేసర్ మేగాన్ స్కట్ తెలిపింది. ఈ పర్యటనలో వన్డే, టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరిలో భారత్..ఆసీస్ టూర్‌కు వెళ్లాల్సి ఉంది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

