Sri Lanka Cricket: జూలైలో శ్రీలంక టూర్కు టీమిండియా
Sri Lanka Cricket: వచ్చే ఏడాది జూలై లో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్నది. దీనిపై ఇవాళ శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. జూలై నుంచి ఆగస్టు వరకు ఆరు మ్యాచ్లను ఇండియా ఆడనున్నది. దాంట్లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఉండనున్నాయి.
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డు(Sri Lanka Cricket) ఇవాళ ఓ ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జూలై లో భారత జట్టు శ్రీలంక రానున్నట్లు పేర్కొన్నది. జూలై నుంచి ఆగస్టు వరకు ఆరు మ్యాచ్లను ఇండియా ఆడనున్నది. దాంట్లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఉండనున్నాయి. క్రికెట్ బోర్డులో ప్రభుత్వం జ్యోకం పెరగడం వల్ల ఆ బోర్డును ఐసీసీ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అండర్ 19 వరల్డ్కప్ను సౌతాఫ్రికాకు తరలించారు. కానీ శ్రీలంక జాతీయ జట్టు మాత్రం మ్యాచ్లను ఆడనున్నది. శ్రీలంక జాతీయ జట్టు వచ్చే ఏడాది 52 అంతర్జాతీయ మ్యాచ్లను ఆడనున్నది. దాంట్లో 10 టెస్టులు, 21 వన్డేలు, 21 టీ20 మ్యాచ్లు ఉన్నాయి.
Sri Lanka Men’s 2024 Future Tours Program Announced! 📢
The Sri Lanka National Team will commence its 2024 international cricket calendar with a home series against Zimbabwe in January, which will consist of three ODIs and three T20i series.
It would be followed by a series… pic.twitter.com/6BRRUCNhCs
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 29, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

