బెంగళూరు: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ ప్లేఆఫ్స్‌లో భారత్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శనివారం స్లోవేనియా చేతిలో అపజయం పాలైన భారత్.. ఆదివారం తమ ఆఖరి మ్యాచ్‌లో 0-3తో నెదర్లాండ్స్ చేతిలోనూ ఓటమిపాలైంది.
మహిళల సింగిల్స్ విభాగాల్లో శ్రీవల్లి, సహజతో పాటు డబుల్స్‌లో అంకిత, ప్రార్థన సైతం తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడారు.