బంగ్లా సిరీస్ వాయిదా!
భారత్, బంగ్లాదేశ్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్‌లో తీవ్ర అలజడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిరీస్ వాయిదా వేసేందుకు బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్‌లో తీవ్ర అలజడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిరీస్ వాయిదా వేసేందుకు బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఆగస్టు 17 నుంచి 31వ తేదీ వరకు మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడాల్సి ఉంది.
కానీ బంగ్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కల్గిస్తున్నాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికైతే సిరీస్‌లు రద్దు కాలేదని, 2026 మొదట్లో జరిగే అవకాశమున్నట్లు తెలిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

