ఫైనల్లో తిలక్ సేన
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏ ఫైనల్లోకి దూసుకెళ్లింది. టైటిల్ పోరులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో తిలక్‌వర్మ సేన సత్తాచాటింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ పోరులో 101 రన్స్ తేడాతో అఫ్గానిస్థాన్-ఏను చిత్తు చేసింది.
దంబుల్లా : ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏ ఫైనల్లోకి దూసుకెళ్లింది. టైటిల్ పోరులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో తిలక్‌వర్మ సేన సత్తాచాటింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ పోరులో 101 రన్స్ తేడాతో అఫ్గానిస్థాన్-ఏను చిత్తు చేసింది.
తొలుత కెప్టెన్ తిలక్ (59), కుమార్ కుశాగ్ర (58), ప్రియాంశ్ (58) అర్ధసెంచరీలతో భారత్ 50 ఓవర్లలో 319/9 స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ (38) కూడా రాణించాడు. ఛేదనలో నిశాంత్ సింధు (4/31) ధాటికి అఫ్గ్గాన్..36.5 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. బహిర్షా(57), ఫైజల్ షినోజాద(46) టాప్ స్కోరర్లు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

