దుబాయ్: మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. 759 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ (744 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో ఉంది. టీ20 వైస్‌కెప్టెన్ స్మృతి మందన 716 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నది.