కార్తీక్కు మూడు స్వర్ణాలు
గోవాలోని బాంబోలిమ్ బీచ్ వేదికగా జరిగిన ఎండ్యూరో స్పోర్ట్స్ ‘ఆక్వామోగా స్విమ్మథాన్'లో హైదరాబాద్కు చెందిన 16 ఏళ్ల న్యూరో డైవర్జెంట్ స్విమ్మర్ కార్తీక్ ఆగ్నేయ కొల్లి మూడు స్వర్ణ పతకాలతో చరిత్ర సృష్టించాడు.
హైదరాబాద్ ఆట ప్రతినిధి : గోవాలోని బాంబోలిమ్ బీచ్ వేదికగా జరిగిన ఎండ్యూరో స్పోర్ట్స్ ‘ఆక్వామోగా స్విమ్మథాన్’లో హైదరాబాద్కు చెందిన 16 ఏళ్ల న్యూరో డైవర్జెంట్ స్విమ్మర్ కార్తీక్ ఆగ్నేయ కొల్లి మూడు స్వర్ణ పతకాలతో చరిత్ర సృష్టించాడు.
స్విమ్ గైడ్ జస్టిన్ మెల్లోకాస్ట్రో మార్గదర్శకత్వంలో 5 కిలోమీటర్ల ఓపెన్ వాటర్ ఈతను కేవలం 1 గంట 44 నిమిషాల 40 సెకన్లలో పూర్తిచేసిన కార్తీక్, డిజెబిలిటీ (పారా ఎస్-14 జూనియర్), జూనియర్స్ (16-24 ఏళ్లు), ఓవరాల్ మెన్స్ చాంపియన్షిప్ విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచి తెలంగాణ పారా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శమంత రెడ్డితో పాటు క్రీడా వర్గాల అభినందనలు అందుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

