అల్కరాస్ శుభారంభం
అసోసియేషన్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఫైనల్స్లో నయా స్పెయిన్ బుల్ కార్లొస్ అల్కరాస్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాస్..
టురిన్ (ఇటలీ) : అసోసియేషన్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఫైనల్స్లో నయా స్పెయిన్ బుల్ కార్లొస్ అల్కరాస్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాస్.. 6-2, 6-2తో అమెరికా ఆటగాడు ఫ్రాన్సిస్ టియాఫొపై అలవోక విజయం సాధించాడు.
గంటలోపే మ్యాచ్ను ముగించిన అతడు.. బుధవారం జరుగబోయే మ్యాచ్లో ఇటలీకి చెందిన కొబొలిని ఓడిస్తే సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంటాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

