శాన్విరెడ్డి డబుల్ ధమాకా
ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ యువ షట్లర్ నిమ్మ శాన్విరెడ్డి అద్భుత ప్రదర్శన చేసింది. గోవాలో జరిగిన ఈ టోర్నీ అండర్-13 సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో చాంపియన్‌గా నిలిచి డబుల్ ధమాకా మోగించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ యువ షట్లర్ నిమ్మ శాన్విరెడ్డి అద్భుత ప్రదర్శన చేసింది. గోవాలో జరిగిన ఈ టోర్నీ అండర్-13 సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో చాంపియన్‌గా నిలిచి డబుల్ ధమాకా మోగించింది.
సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ శాన్వి 21-9, 21-9తో ఏడో దివిశా సింగ్ (మహారాష్ట్ర)ను వరుస గేమ్స్‌లో చిత్తు చేసి టైటిల్ సొంతం చేసుకుంది. డబుల్స్‌లో రాష్ర్టానికి చెందిన కొరుకొండ లియోషాతో జత కట్టి టాప్ సీడ్‌గా బరిలో నిలిచిన శాన్విరెడ్డి 21-19, 21-18తో కర్ణాటక ద్వయం శాంభవి శర్మ-పీఎన్ శాన్విపై వరుస గేమ్స్‌లో గెలిచి రెండో ట్రోఫీ ఖాతాలో వేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

