Home
Sports
Hyderabad Riders Demonstrated Their Prowess At The National Qualifier Tournament Being Held At The Nasir Polo Academy In Hyderabad Under The Aegis Of The Efi
జాతీయ పోటీలకు షానవాజ్, ఐజా
ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఈఎఫ్ఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాసర్ పోలోఅకాడమీలో జరుగుతున్న నేషనల్ క్వాలిఫయర్ టోర్నమెంట్లో హైదరాబాద్ రైడర్లు సత్తా చాటారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఈఎఫ్ఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాసర్ పోలోఅకాడమీలో జరుగుతున్న నేషనల్ క్వాలిఫయర్ టోర్నమెంట్లో హైదరాబాద్ రైడర్లు సత్తా చాటారు.
డ్రెస్సేజ్, షో జంపింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, నిర్దేశిత అర్హత ప్రమాణాలను సాధించిన ఆమిర్ షానవాజ్, ఐజా మీర్ జాతీయ జూనియర్ ఈక్వెస్ట్రియన్ పోటీలకు అర్హత సాధించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

