మరొక్క అడుగే..
గత కామన్వెల్త్ (2018, గోల్డ్‌కోస్ట్) క్రీడల్లో కాంస్య పతకంతో మెరిసిన తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్.. తాజా పోటీల్లో పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. సోమవారం జరిగిన పురుషుల 56 కేజీల బౌట్లో హుసాముద్దీన్ 5-0తో సలీం హుసేన్ (బంగ్లాదేశ్)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరో పోరులో భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ (51 కేజీలు) నమ్రీ బెర్రి (వనూతు)ను చిత్తు చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన అమిత్.. తాజా బౌట్ మూడు రౌండ్లలోనూ ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. క్వార్టర్స్‌లో ట్రైగైన్ (నమీబియా)తో హుసాముద్దీన్.. లెనాన్ (స్కాట్లాండ్)తో అమిత్ అమీతుమీ తేల్చుకోనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Husamuddin
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

