ఈక్వెస్ట్రియన్ చాలెంజ్‌లో హితేష్, సాయితన్వి జోరు
హెచ్పీఆర్సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ రెండో సీజన్లో హితేష్ రెడ్డి, కుంభం సాయి తన్వి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హెచ్పీఆర్సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ రెండో సీజన్లో హితేష్ రెడ్డి, కుంభం సాయి తన్వి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గండిపేట్‌లోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ ప్రాంగణంలో శనివారం జరిగిన జరిగిన డ్రెస్సేజ్ చిల్డ్రన్ విభాగంలో సెంటార్ గుర్రంపై స్వారీ చేసిన హితేష్ రెడ్డి అగ్రస్థానంతో విజేతగా నిలిచాడు. డ్రెస్సేజ్ జూనియర్ విభాగంలో సత్తా చాటిన సాయి తన్వి రెండో స్థానం అందుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

