నిధి అన్వేషణలో ‘సిగ్మా’
‘తెలుగు హీరోగా నేను చాలా గర్వపడతాను. అలాగే తమిళ ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమ, ఆదరణ చూస్తుంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది’ అన్నారు సందీప్‌కిషన్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సిగ్మా’. ఈ చిత్రం ద్వారా తమిళనాడు సీఎం దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది.

బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్‌కిషన్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని, అడ్వెంచర్ ప్రధానంగా సాగే ట్రెజర్ హంట్లాంటి సినిమా ఇదని దర్శకుడు జేసన్ సంజయ్ తెలిపారు. ఈ సినిమా ద్వారా తమిళ సినీరంగంలో అరంగేట్రం చేయడం ఆనందంగా ఉందని చిత్ర కథానాయిక ఫరియా అబ్దుల్లా చెప్పింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్లో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని మైత్రీ శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?