Hardik Pandya celebrate son first birthday : కొడుకు ఫస్ట్ బర్త్‌డే.. విషెస్ చెప్పిన హార్దిక్, నటాషా
Hardik Pandya celebrate son first birthday : క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన కుమారుడి ఫస్ట్ బర్త్‌డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. భార్య నటాషా తన ముద్దుల కుమారుడి బర్త్‌డే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి పాండ్యా అభిమానులతో పంచుకున్నారు.

క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన కుమారుడి ఫస్ట్ బర్త్‌డే వేడుకలను (Hardik Pandya celebrate son first birthday) ఘనంగా జరుపుకున్నారు. భార్య నటాషా తన ముద్దుల కుమారుడి బర్త్‌డే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి పాండ్యా అభిమానులతో పంచుకున్నారు. హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిక్ గత ఏడాది జనవరి నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ మధ్య వివాహం చేసుకున్నారు. వీరి మొదటి సంతానం అగస్త్య 2020 జూలై 31 న జన్మించాడు. ఈ సందర్భంగా తొలి పుట్టినరోజు వేడుకలను గుర్తుండిపోయేలా జరుపుకున్నట్లు నటాషా.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకుంటూ రాసింది.
అగస్త్యను కంటికి రెప్పలా చూసుకుంటున్న నటాషా.. ‘నీకు ఇప్పటికే ఒక సంవత్సరం నిండింది. నిన్ననే నువ్వు పుట్టినట్లుగా అనిపిస్తున్నది. ఈ తొలి పుట్టినరోజున ఇవే మా ఆశీర్వాదాలు, సంతోషం. నువ్వు మాకు కలిగిన గొప్ప విషయం. నువ్వు రోజూ కొత్త విషయాలు నేర్చుకోవడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్ యు మై సన్.. లవ్ యు సో మచ్..’ అంటూ రాసుకొచ్చింది. ఇదే మాదిరిగా హార్దిక్ పాండ్యా కూడా తన కుమారుడి పట్ల తనకున్న ప్రేమ, అభిమానంను ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. అగస్త్య తన జీవితం, ఆత్మ అని, తనకు తెలిసిన దానికంటే ఎక్కువగా ప్రేమను పంచాడని, జీవితంలో అగస్త్య లేని రోజును ఊహించలేనని.. కుమారుడిపై తన ప్రేమను చాటుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
అమ్మకు ప్రేమతో.. తల్లితో అనుష్క శెట్టి
పద్మశ్రీ అవార్డుకు వైజాగ్ కళాకారుడు నామినేట్
వాట్సాప్‌పై కేసు పెట్టిన రష్యా.. ఎందుకంటే..?
45 నిమిషాలపాటు నియంత్రణ కోల్పోయిన ఐఎస్ఎస్
టర్కీ అడవిలో దావానలం.. 20 గ్రామాలు తరలింపు
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
చరిత్రలో ఈరోజు.. మొబైల్ ఫోన్లకు 26 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

