Anushka Shetty wishes mom Prafulla : అమ్మకు ప్రేమతో.. తల్లితో అనుష్క శెట్టి
Anushka Shetty wishes mom Prafulla : అనుష్క శెట్టి తన తల్లికి కొంగొత్తగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తల్లి ప్రపుల్లా శెట్టి పుట్టినరోజును శనివారం (ఆగస్ట్ 31) అనుష్క శెట్టి ఘనంగా జరుపుకున్నది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ ఫొటోనే షేర్ చేసింది

అనుష్క శెట్టి తన తల్లికి కొంగొత్తగా పుట్టినరోజు శుభాకాంక్షలు (Anushka Shetty wishes mom Prafulla) తెలిపింది. తల్లి ప్రపుల్లా శెట్టి పుట్టినరోజును శనివారం (ఆగస్ట్ 31) అనుష్క శెట్టి ఘనంగా జరుపుకున్నది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ ఫొటోనే షేర్ చేసింది. అమ్మను పొగుడ్తూ అందమైన నోట్ రాసింది.
సోషల్ మీడియాలో అనుష్క శెట్టి అంతగా యాక్టీవ్‌గా ఉండరు. అదేవిధంగా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు కూడా అంతగా ఇష్టం చూపరు. అయితే, తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లోకి వెళ్లి తన తల్లి ప్రఫుల్లా శెట్టితో కలిసి దిగిన సెల్ఫీని ఆమె పుట్టినరోజున పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా హృదయపూర్వక నోట్ నొకదాన్ని ఫొటో కాప్షన్‌గా రాసింది.‘నువ్వు ఒక అందమైన, బలమైన, తెలివైన మహిళవు. నువ్వు నాకు జీవితాన్ని ఇవ్వడంతోపాటు సలహాలు, మద్దతు, ఎంతో సంతోషాన్నిచ్చారు. ఇంకా కావాలని నేనేం అడగడంలేదు. అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ’ అంటూ రాసుకొచ్చింది.
అనుష్క చివరిసారిగా ‘నిశబ్ధం’ చిత్రంలో కనిపించింది. మాధవన్‌తో కలిసిన నటించిన ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ నెలలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.
ఇవి కూడా చదవండి..
పద్మశ్రీ అవార్డుకు వైజాగ్ కళాకారుడు నామినేట్
వాట్సాప్‌పై కేసు పెట్టిన రష్యా.. ఎందుకంటే..?
45 నిమిషాలపాటు నియంత్రణ కోల్పోయిన ఐఎస్ఎస్
టర్కీ అడవిలో దావానలం.. 20 గ్రామాలు తరలింపు
వైద్యరంగంలో సంచలనం.. తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు
చరిత్రలో ఈరోజు.. మొబైల్ ఫోన్లకు 26 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

