ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కార్తీక్
ప్రముఖ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌పై తమకు ఉన్న అభిమానాన్ని చెన్నైకి చెందిన అమృత విద్యాసంస్థల విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు.
చెన్నై: ప్రముఖ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌పై తమకు ఉన్న అభిమానాన్ని చెన్నైకి చెందిన అమృత విద్యాసంస్థల విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వార్షిక క్రీడోత్సవంలో భాగంగా కార్తీక్ జెర్సీ నంబర్ 19 ఆకారంలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు.
తమిళనాడు, ఆంధప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ర్టాల నుంచి దాదాపు 3 వేల మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఈ వినూత్న కార్యక్రమం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు ఆసియా బుక్‌లో చోటు లభించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

