Ben Duckett | బ్రాడ్‌మన్ 93 ఏళ్ల రికార్డు బద్ధలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్
Ben Duckett : ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(Ben Duckett) అరుదైన ఘనత సాధించాడు. సొంత గడ్డపై తొలి శతకం బాదిన అతను ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్(Don Bradman) రికార్డు బద్ధలు కొట్టాడు. లార్డ్స్‌లో ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఈ ఎడమ చేతివాటం బ్యాటర్ వేగంగా 150 పరుగులు చేసి...
Ben Duckett : ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(Ben Duckett) అరుదైన ఘనత సాధించాడు. సొంత గడ్డపై తొలి శతకం బాదిన అతను ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్(Don Bradman) రికార్డు బద్ధలు కొట్టాడు. లార్డ్స్ మైదానంలో బ్రాడ్‌మన్ నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. లార్డ్స్‌లో ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఈ ఎడమ చేతివాటం బ్యాటర్ వేగంగా 150 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించాడు.
డకెట్150 బంతుల్లోనే 150 రన్స్ కొట్టాడు. విధ్వంసక ఆటగాడైన బ్రాడ్‌మన్ మాత్రం 166 బంతుల్లో 150 బాదాడు. అంతేకాదు లంచ్ లోపు వందకు చేరవై డకెట్ మరో రికార్డు సృష్టించాడు. 1924 తర్వాత లంచ్ లోపు సెంచరీ కొట్టిన తొలి బ్యాటర్‌గా డకెట్ నిలిచాడు.
డాన్ బ్రాడ్‌మన్

మరో ఓపెనర్ క్రాలే ఔటయ్యాక ఓలీ పోప్‌తో కలిసి డకెట్ ఇంగ్లండ్ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. డబుల్ సెంచరీకి చేరువైన అతను 182 వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడిన పోప్(205 208 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీ సాధించాడు. దాంతో, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 300 ప్లస్ ఆధిక్యం లభించింది. పోప్ ఔటయ్యాక కెప్టెన్ బెన్ స్టోక్స్ 524-4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకునేందుకు ఐర్లాండ్ బ్యాటర్లు పోరాడుతున్నారు.
ఇవి కూడా చదవండి
Ashes Series – Engalnd Squad | బెయిర్‌స్టో ఫిట్.. తొలి రెండు టెస్టులకు ఇంగ్లండ్ స్క్వాడ్ ఇదే
Ajinkya Rahane | గతాన్ని పట్టించుకోను.. ఐపీఎల్లో ఆడినట్టే డబ్ల్యూటీసీ ఫైనల్లో చెలరేగుతా : రహానే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

