అహ్మాదాబాద్: ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్‌కప్(cricket worldcup) తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. ఇంగ్లండ్ ఓపెనర్లు బెయిర్‌స్టో, డేవిడ్ మలన్‌లు ఔటయ్యారు. బెయిర్‌స్టో 33, మలన్ 14 రన్స్ చేసి నిష్క్రమించారు. న్యూజిలాండ్‌కు టామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం 15 ఓవర్లలో ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 73 రన్స్ చేసింది.
Ben Stokes ruled out of #CWC opener as New Zealand win the toss and opt to bowl first against England🏏
More 👇https://t.co/k9pGripTWA
— ICC (@ICC) October 5, 2023