స్పెయిన్‌కు చెక్ పెట్టిన ఇంగ్లండ్
ప్రపంచ చాంపియన్ స్పెయిన్ జైత్రయాత్రకు ఇంగ్లండ్ చెక్ పెట్టింది. 43 మ్యాచ్‌ల్లో అపజయమంటూ ఎరుగని ఆ జట్టుకు ఓటమి రుచి చూపించింది.
లండన్ : ప్రపంచ చాంపియన్ స్పెయిన్ జైత్రయాత్రకు ఇంగ్లండ్ చెక్ పెట్టింది. 43 మ్యాచ్‌ల్లో అపజయమంటూ ఎరుగని ఆ జట్టుకు ఓటమి రుచి చూపించింది. నేషన్స్ లీగ్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన లీగ్ దశ గ్రూప్-3 మ్యాచ్‌లో ఇంగ్లండ్.. 3-2తో స్పెయిన్‌ను ఓడించింది.
ఇంగ్లిష్ జట్టు నుంచి కెప్టెన్ హ్యారీ కేన్ (45వ నిమిషంలో), ఎజ్రి కొన్సా (53), వైట్ (57) తలా ఓ గోల్ చేయగా స్పానిష్ టీమ్ తరఫున ఒయర్జబల్ (65), నికో విలియమ్స్ (75) చెరో గోల్ చేశారు. మిగతా మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్.. 2-1తో టర్కీపై గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌కు క్వాలిఫై అవగా బెల్జియం కూడా 4-1తో ఇటలీని ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

