Home
Sports
Electric Two Wheeler Manufacturer Aether Energy Has Introduced Another New Model To The Market
ఏథర్ ఎనర్జీ సరికొత్త స్కూటర్
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ మరో కొత్త మాడల్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది.
- ధర రూ.1.89 లక్షలు
న్యూఢిల్లీ, జనవరి 6: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ మరో కొత్త మాడల్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ రంగంలోకి అడుగుపెట్టి పదేండ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక ఎడిషన్‌గా 450 అపెక్స్ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.1.89 లక్షల ధర కలిగిన ఈ స్కూటర్ కోసం ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించినట్టు కంపెనీ కో-ఫౌండర్, సీఈవో తరుణ్ మెహతా తెలిపారు.
కేవలం 2.9 సెకండ్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ స్కూటర్‌ను గంటకు 100 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 200 సీసీ సామర్థ్యంతో తీర్చిదిద్దిన ఈ స్కూటర్ పూర్తి స్థాయి బ్యాటరీ చార్జింగ్‌తో 157 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ స్కూటర్‌పై ఐదేండ్లు లేదా 60 వేల కిలోమీటర్ల బ్యాటరీ వ్యారెంటీ కూడా సంస్థ కల్పిస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

