ధినిధికి కాంస్యం
భారత స్విమ్మింగ్ చరిత్రలో ధినిధి దేశింగు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
డాకర్: భారత స్విమ్మింగ్ చరిత్రలో ధినిధి దేశింగు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. డాకర్ (సెనెగల్)లో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్లో బెంగళూరుకు చెందిన 16 ఏండ్ల ధినిధి.. స్విమ్మిం గ్ పోటీల్లో దేశానికి తొలి పతకాన్ని అందించింది. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో 56.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడోస్థానంతో పతకం సాధించడమే గాక జాతీయ రికార్డూ నెలకొల్పింది. ధినిధి విజయం యావత్ దేశానికి గర్వకారణమని ఆమెకు మద్దతుగా నిలుస్తున్న బజాజ్ ఫిన్సర్వ్ తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pollution Effect On Foods | మనం రోజూ తీసుకునే ఆహారాలపై కాలుష్యం ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
కోదాడ కోర్టులో ఏఐఎల్యూ సభ్యత్వ నమోదు
Kiran Komrewar | పెన్షన్లు పెంచాలి.. రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి : కిరణ్ కొమ్రేవార్
Vrushakarma | నాగ చైతన్య ‘వృషకర్మ’ రన్టైమ్ 3 గంటలకు పైగానే .. థ్రిల్లర్ మూవీపై ఆసక్తికర ప్రచారం!
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలి : కలెక్టర్ అంకిత్
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

