మెరిసిన ధావన్, షా.. ఢిల్లీ బోణీ

ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది.
శనివారం జరిగిన సీజన్ రెండో మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.
శిఖర్ ధావన్(85:54బంతుల్లో 10ఫోర్లు, 2సిక్సర్లు), పృథ్వీ షా(72: 38 బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుత ఆటఆటతీరుతో ఆకట్టుకోవడంతో ఢిల్లీ లక్ష్యాన్ని18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీని ఓపెనర్లు ఒంటిచేత్తో గెలిపించారు. ఢిల్లీ విజయానికి చేరువలో ఉండగా వీరిద్దరూ ఔటైనా పంత్(15 నాటౌట్) ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్నందించాడు.

అంతకుముందు సురేశ్ రైనా(54:36 బంతుల్లో 3ఫోర్లు,4సిక్సర్లు) అర్ధశతకానికి తోడు మొయిన్ అలీ(36:24 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), శామ్ కరన్(34:15బంతుల్లో 4ఫోర్లు,2సిక్సర్లు) రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, క్రిస్ వోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డకౌటయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

