DC vs SRH | సన్రైజర్స్ హైదరాబాద్ పరుగుల వేటకు బ్రేక్ పడింది. ధాటిగా ఆడుతున్న ఇద్దరు ప్లేయర్లు వరుసగా ఔటయ్యారు. మొదట 9.5వ బంతికి అక్షర్ పటేల్ బౌలింగ్లో విలియమ్సన్ ( 18) హెట్మేయర్కు క్యాచ్ ఇచ్చాడు. ఇక 11వ ఓవర్ మొదట్లో రబాడాకు క్యాచ్ ఇచ్చి మనీశ్ పాండే ( 17) వెనుదిరిగాడు. 10.1 ఓవర్లకు సన్రైజర్స్ స్కోరు 61-4గా ఉంది.