DC vs SRH | సన్ రైజర్స్ ఇచ్చిన స్వల్ప టార్గెట్‌తో ఛేజింగ్ ప్రారంభించిన ఢిల్లీ కేపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. పృథ్వీ షా (11) క్యాచ్ ఔటయ్యాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు తీసిన షా.. అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి విఫలమయ్యాడు. విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం క్రీజులో ధవన్ (13), శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.