DC vs RR | షా కూడా అవుట్.. పది ఓవర్లకు ఢిల్లీ స్కోరు ఎంతంటే?
ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో షాక్. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ పృథ్వీ షా (37) అవుటయ్యాడు. అశ్విన్ వేసిన పదో ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో షా వెనుతిరిగాడు. అశ్విన్ వేసిన షార్ట్ బాల్‌ను బౌండరీకి తరలించేందుకు షా ప్రయత్నించాడు. అయితే బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ట్రెంట్ బౌల్ట్ పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని అందుకున్నాడు. దాంతో షా ఇన్నింగ్స్ ముగిసింది.
దీంతో పది ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు రెండు మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 124 పరుగులు అవసరం ఉన్నాయి. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీసుకోగా.. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- DC vs RR
- ipl 2022
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

