SRH vs KKR : స్వల్ప ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్. రెండో ఓవర్లోనే ఆ జట్టు తొలి వికెట్ పడింది. కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన సునీల్ నరైన్(6) ఆ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. గాల్లోకి లేచిన బంతిని షాబాజ్ ఒడిసిపట్టుకున్నాడు. దాంతో, 11 వద్ద కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(8), వెంకటేశ్ అయ్యర్(8)లు క్రీజులో ఉన్నారు. 2 రెండు ఓవర్లకు స్కోర్.. 17/1