6 వికెట్ల తేడాతో చెన్నై గెలుపు
17 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై స్కోర్ 145/4
సురేశ్ రైనా (15*)
ధోనీ (2*)
రాయుడు ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై
హర్షల్ పటేల్ బౌలింగ్‌లో రాయుడు (32).. కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.
మొయిన్ అలీ (23) ఔట్
హర్షల్ పటేల్ బౌలింగ్‌లో మొయిన్ అలీ.. కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు.
డుప్లెసిస్ ఔట్
మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో డుప్లెసిస్ ( 31) ఔట్
గైక్వాడ్ ఔట్
యజువేంద్ర చాహల్ వేసిన 8.2 బంతికి ఓపెనర్ గైక్వాడ్ (38) విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు
7 ఓవర్లకు చెన్నై స్కోర్ 62/0
గైక్వాడ్ (30*)
డుప్లెసిస్ (30*)
పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోర్ 59/0
గైక్వాడ్ (28*)
డుప్లెసిస్ (29*)
5 ఓవర్లకు చెన్నై స్కోర్ 43/0
గైక్వాడ్ 14 బంతుల్లో 27 పరుగులు(3 ఫోర్లు, 1 సిక్స్)
డుప్లెసిస్ 17 బంతుల్లో 14 పరుగులు(1 సిక్స్)
రన్ రేట్ 8.60
బెంగళూరు బౌలర్లలో సిరాజ్ రెండు ఓవర్లు, 13 పరుగులు
నవ్‌దీప్ సైనీ మేడిన్ ఓవర్
హసరంగా డెసిల్వా ఒక్క ఓవర్, 12 పరుగులు
హర్షల్ పటేల్ ఒక్క ఓవర్, 8 పరుగులు
3 ఓవర్లకు చెన్నై స్కోర్ 23/0
7 బంతుల్లో గైక్వాడ్ 11 పరుగులు(ఒక ఫోర్)
11 బంతుల్లో డుప్లెసిస్ 11 పరుగులు(ఒక సిక్స్)
రన్ రేట్ 7.66
3 ఓవర్లకు చెన్నై స్కోర్ 23/0
సిక్స్ బాదిన డుప్లెసిస్.. రెండు ఓవర్లకు చెన్నై స్కోర్ 18/0
8 బంతుల్లో డుప్లెసిస్ ఒక సిక్స్, మొత్తం 10 పరుగులు
గైక్వాడ్ 4 బంతుల్లో 7 పరుగులు
రెండు ఓవర్లకు చెన్నై స్కోర్ 18
బ్యాటింగ్ బరిలోకి దిగిన చెన్నై
చెన్నై ఓపెనర్లు గైక్వాడ్, డుప్లెసిస్ క్రీజులో
3 వికెట్లు తీసిన బ్రావో
4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన బ్రావో
4 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసిన శార్దూల్
4 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీసిన చాహర్
ఆర్సీబీ ప్రారంభం ఘనమైనా.. ముగింపు మాత్రం..
చివరి 25 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
చివర్లో పొదుపుగా బౌలింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్..
మూడు క్యాచ్‌లు పట్టిన సురేశ్ రైనా
20 ఓవర్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోరు 156/6..
ఇన్నింగ్స్ చివరి బంతికి హర్షల్ పటేల్ అవుట్
మ్యాక్స్‌వెల్ అవుట్
19 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 154/4
టిమ్ డేవిడ్ అవుట్
చాహర్ బౌలింగ్‌లో రైనాకు క్యాచ్ ఇచ్చిన టిమ్ డేవిడ్.. ఆర్సీబీ స్కోరు 150/4(18.2 ఓవర్లు)
ఆర్సీబీ 18 ఓవర్లకు 150/3
క్రీజులో మ్యాక్స్‌వెల్ (9), టిమ్ డేవిడ్ (1)
ఒకే ఓవర్లో రెండు వికెట్లు..
పడిక్కల్ (70) అవుట్
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన డెవిలియర్స్
ఆర్సీబీ స్కోరు 16.5 ఓవర్లకు 140/2
డెవిలియర్స్ ఔట్
డెవిలియర్స్ సిక్స్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన ఏబీడీ
టైమ్ అవుట్.. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో మిగిలిన 4 ఓవర్లు..
పడిక్కల్ మరో సిక్స్
ఆర్సీబీ స్కోరు 16 ఓవర్లకు 131/1
పడిక్కల్ (67*), డెవిలియర్స్ (6*)
ఆర్సీబీ తరఫున 150వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఏబీ డెవిలియర్స్
15 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 118/1
పడిక్కల్ (57*)
డెవిలియర్స్ (4*)
క్రీజులోకి ఏబీ డెవిలియర్స్..
బెంగళూరు స్కోరు 14 ఓవర్లకు 114/1
పడిక్కల్ (56*)
డెవిలియర్స్ (2*)
కోహ్లీ అవుట్..
బ్రావో బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
బెంగళూరు స్కోరు 13.2 ఓవర్లకు 111/1
పడిక్కల్ (55*) 2 సిక్సులు, 5 ఫోర్లు..
విరాట్ కోహ్లీ (53) 1 సిక్స్, 6 ఫోర్లు..
హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన పడిక్కల్, కోహ్లీ
బెంగళూరు స్కోరు 13 ఓవర్లకు 111/0, రన్ రేటు 8.54
పడిక్కల్ (55*) 2 సిక్సులు, 5 ఫోర్లు..
విరాట్ కోహ్లీ (53*) 1 సిక్స్, 6 ఫోర్లు..
ఆర్సీబీ సెంచరీ, పడిక్కల్ హాఫ్ సెంచరీ..
బెంగళూరు స్కోరు 12 ఓవర్లకు 104/0, రన్ రేటు 8.72
పడిక్కల్ (54*) 2 సిక్సులు, 5 ఫోర్లు..
విరాట్ కోహ్లీ (47*) 1 సిక్స్, 5 ఫోర్లు..
పడిక్కల్ సిక్కర్ల మోత, కోహ్లీ క్లాసీ విధ్వంసం.. పది ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 90/0
పడిక్కల్ (43*) 2 సిక్సులు, 4 ఫోర్లు..
విరాట్ కోహ్లీ (44*) 1 సిక్స్, 5 ఫోర్లు..
ఏడు ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు 61/0
పడిక్కల్ (26*), విరాట్ కోహ్లీ (34*)
ఐదు ఓవర్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోరు.. 46/0
విరాట్ కోహ్లీ (27*), పడిక్కల్ (19*)
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే కెప్టెన్ ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నట్టు తెలిపాడు. అటు బెంగళూరు ఇద్దరు ప్లేయర్లను రీప్లేస్ చేసింది. సచిన్ బేబీ స్థానంలో నవదీప్ సైనీ, కైల్ జేమీసన్ స్థానంలో టిమ్ డేవిడ్ ఆడుతున్నట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు