పుణె: యూటీటీ చాంపియన్‌షిప్‌లో చెన్నై లయన్స్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో చెన్నై 11-4తో గోవా చాలెంజర్స్‌పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్‌లో శరత్‌కమల్ 11-9, 11-9, 11-8తో హర్మీత్‌పై అలవోకగా గెలిచాడు.