బౌలింగ్‌కు గ్రీన్ లైట్
ఐపీఎల్-19లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రికార్డు ధరకు దక్కించుకున్నా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతూ విమర్శల పాలవుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి గ్రీన్ సిగ్నల్ అందినట్టు తెలుస్తున్నది.
కోల్‌కతా : ఐపీఎల్-19లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రికార్డు ధరకు దక్కించుకున్నా బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతూ విమర్శల పాలవుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి గ్రీన్ సిగ్నల్ అందినట్టు తెలుస్తున్నది. ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లు (24 రన్స్) ఆడి బ్యాటింగ్‌కే పరిమితమవుతున్న గ్రీన్.. బౌలింగ్ చేయకపోవడం, దానికి కోల్‌కతా సారథి రహానే స్పందిస్తూ ఆ ప్రశ్న సీఏను అడగాలని అనడంతో దీనిపై తీవ్రంగా చర్చ సాగింది.
ఇదిలాఉండగా నిరుడు వెన్ను నొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న గ్రీన్.. సీజన్ ఆరంభం నుంచి కనీసం రెండువారాలైనా బౌలింగ్‌కు దూరంగా ఉండాలని సీఏ సూచించిందట. ఈ విషయాన్ని కేకేఆర్‌కూ తెలిపిందట. నిర్ణీత గడువు ముగియడంతో నేడు (ఏప్రిల్ 9న) ఆ జట్టు లక్నోతో ఆడబోయే మ్యాచ్‌లో గ్రీన్ బౌలింగ్ చేసే అవకాశమున్నట్టు కేకేఆర్ వర్గాలు తెలిపాయి. గత మ్యాచ్‌కు దూరమైన సునీల్ నరైన్ కూడా లక్నోతో పోరుకు ఆడనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Australia
- Cameron Green
- IPL 19
- KKR
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

