T20 World Cup 2026 | గాయంతో ప్రారంభ మ్యాచ్‌కు పేసర్ బుమ్రా దూరం..!
టీ20 వరల్డ్ కప్‌కు(T20 World Cup 2026 )మందు గాయాలు టీమిండియాను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌కు(T20 World Cup 2026 )మందు గాయాలు టీమిండియాను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సౌత్ఆఫ్రికాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఆల్ రౌండర్ హర్షిత్ రాణా గాయపడి సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది. అతడి స్థానాన్ని బీసీసీఐ హైదరాబాద్ స్టీడ్స్టర్ మహ్మద్ సిరాజ్‌తో భర్తీ చేసింది. తాజాగా పేసర్ బుమ్రా(Bumrah)వైరల్ ఫీవర్‌తో నేడు యుఎస్ఎతో జరిగే ప్రారంభ మ్యాచ్‌కు దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ విషయంలోను క్లారిటీ రాలేదు. సుందర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. కాగా, ఇవాళ టీమిండియా ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్ యూఎస్ఏతో ఆడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.
భారత జట్టు :
ఇషాన్ కిషన్(w), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, వరుణ్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

