సంహితకు కాంస్యం
బాలీ(ఇండోనేషియా) వేదికగా జరిగిన ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్లో హైదరాబాదీ యువ ప్లేయర్ సంహిత పుంగవనం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం ఏడు రౌండ్ల పాటు జరిగిన పోరులో 6.5 పాయింట్లతో సంహిత కాంస్య పతకంతో మెరిసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: బాలీ(ఇండోనేషియా) వేదికగా జరిగిన ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్లో హైదరాబాదీ యువ ప్లేయర్ సంహిత పుంగవనం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం ఏడు రౌండ్ల పాటు జరిగిన పోరులో 6.5 పాయింట్లతో సంహిత కాంస్య పతకంతో మెరిసింది.
ప్రత్యర్థులకు దీటైన సవాల్ విసిరిన సంహిత మెరుగైన ఆటతీరు కనబరిచింది. వ్యక్తిగత విభాగంలోనే కాకుండా టీమ్ చాంపియన్షిప్ మూడు విభాగా(స్టాండర్డ్, ర్యాపిడ్, బ్లిట్జ్)ల్లో మూడు స్వర్ణాలు కైవసం చేసుకోవడంలో ఈ యువ ప్లేయర్ కీలక పాత్రపోషించింది. చార్వి, పూజశ్రీతో కలిసి సంహిత ఈ ఫీట్ అందుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

