Home
Sports
Brisbane Australia Elected As The Host Of Xxxv Olympiad In 2032 International Olympic Committee Ioc 2
బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్స్

టోక్యో : 2032లో జరుగబోయే ఒలింపిక్స్‌కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) వేదికను ఖరారు చేసింది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో 2032 ఒలింపిక్స్ నిర్వహించనున్నట్టు ఐవోసీ బుధవారం ప్రకటించింది. ఐవోసీ తాజా నిర్ణయంతో 32 ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియా ఒలింపిక్స్‌కు మళ్లీ ఆతిథ్యమివ్వనుంది. చివరిసారి సిడ్నీ (2000)లో ఒలింపిక్స్‌ను నిర్వహించారు. అంతకంటేముందు 1956లో మెల్బోర్న్ నగరంలో అంతర్జాతీయ క్రీడలను జరిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

