Home
Sports
Brisbane Australia Elected As The Host Of Xxxv Olympiad In 2032 International Olympic Committee Ioc
బ్రిస్బేన్‌లో 2032 ఒలింపిక్ గేమ్స్

టోక్యో: 2032 ఒలింపిక్స్ క్రీడలను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్ జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ 32 ఏళ్ల విరామం తర్వాత.. ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. 1956లో ఒలింపిక్స్‌కు మెల్బోర్న్ ఆతిథ్యం ఇచ్చింది. ఆస్ట్రేలియాలో క్రీడలు విజయవంతంగా నిర్వహించేందుకు ఏం చేయాలో తమకు తెలుసు అని ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. ఆతిథ్య నగరం కోసం జరిగిన ఓటింగ్‌లో బ్రిస్బేన్‌కు 72-5 తేడాతో ఓట్లు పోలయ్యాయి. టోక్యో తర్వాత.. 2024లో పారిస్‌లో.. 2028లో లాస్ ఏంజిల్స్‌లో ఒలింపిక్స్ జరగనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

