సూపర్12లో అదిరిపోయే క్యాచ్‌లు పట్టింది వీళ్లే.. వీడియో
Best catches :టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్12 స్టేజ్ రసవత్తరంగా సాగింది. రెండు గ్రూపుల నుంచి రెండు జట్లు సెమీస్‌లోకి ప్రవేశించాయి. అయితే ఆ స్టేజ్‌లో కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు ఫీల్డర్లు. తమ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఏకంగా మ్యాచ్‌లనే తిప్పేశారు. సూపర్12 స్టేజ్‌లో కొందరు ఫీల్డర్లు పట్టిన క్యాచ్‌లకు చెందిన వీడియోలను ఐసీసీ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఆ అపూర్వ ఫీల్డింగ్ దృశ్యాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి. రాల్ఫ్ వాండర్
మెల్బోర్న్: టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్12 స్టేజ్ రసవత్తరంగా సాగింది. రెండు గ్రూపుల నుంచి రెండు జట్లు సెమీస్‌లోకి ప్రవేశించాయి. అయితే ఆ స్టేజ్‌లో కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు ఫీల్డర్లు. తమ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఏకంగా మ్యాచ్‌లనే తిప్పేశారు. సూపర్12 స్టేజ్‌లో కొందరు ఫీల్డర్లు పట్టిన క్యాచ్‌లకు చెందిన వీడియోలను ఐసీసీ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఆ అపూర్వ ఫీల్డింగ్ దృశ్యాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి. రాల్ఫ్ వాండర్ మెర్వీ, రిలీ రూసో, ర్యాన్ బర్ల్, గ్లెన్ ఫిలిప్స్, లివింగ్‌స్టోన్, బట్లర్, బండారా, రషీద్, రషీద్ ఖాన్, బాబర్ ఆజమ్ పట్టిన క్యాచ్‌లు ఈ వీడియోల్లో చూడవచ్చు. ఈ లింక్ ఓపెన్ చేయండి.
🗣️ "One of the catches of the tournament"
There have been some stunning grabs at the #T20WorldCup. Relive the best from the Super 12 stage 👇 https://t.co/fXdCxDc7o2
— ICC (@ICC) November 7, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

