BCCI | బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు.. హర్మన్‌ప్రీత్, మంధాన, దీప్తికి ఏ గ్రేడ్
BCCI : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్ 2023) తొలి సీజన్లో అదరగొట్టిన మహిళా క్రికెటర్లకు తీపి కబురు. బీసీసీఐ తాజాగా సీనియర్ మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టు వివరాలు వెల్లడించింది. 2 గ్రేడ్ - ఏలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur), స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) ఉన్నారు.
BCCI : మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్ 2023) తొలి సీజన్లో అదరగొట్టిన మహిళా క్రికెటర్లకు తీపి కబురు. ఈమధ్యే పురుష క్రికెటర్లకు కాంట్రాక్టు ప్రకటించిన బీసీసీఐ తాజాగా సీనియర్ మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టు వివరాలు వెల్లడించింది. 2022-23 సీజన్‌కు గానూ ఏ, బి, సి గ్రేడ్ల వారీగా కొందరినీ ఎంపిక చేసింది. ఆయా గ్రేడ్లలోని క్రికెటర్ల పేర్లను బీసీసీఐ సెక్రెటరీ జై షా(Jay Shah) వెల్లడించారు. గ్రేడ్ – ఏ కేటగిరీలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur), స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) ఉన్నారు. ఈ ముగ్గురికి ఈ ఏడాదికి రూ.50 లక్షలు దక్కనున్నాయి. గ్రేడ్ – బిలో ఐదుగురు, గ్రేడ్ – సిలో 9 మంది క్రికెటర్లు ఉన్నారు.
గ్రేడ్ -బి లో.. రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రీచా ఘోష్, రాజేశ్వరీ గైక్వాడ్ ఉన్నారు. ఈ సీజన్లో వీళ్లకు రూ. 30 లక్షలు లభిస్తాయి. మేఘ్నా సింగ్, దేవికా వైద్య, సబ్బినేని మేఘన, అంజలీ సర్వానీ, పూజా వస్త్రాకర్, స్నేహ్ రానా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తికా భాటియాకు సి- గ్రేడ్‌లో చోటు దక్కింది. ఈ ఏడాది వీళ్లకు రూ.10 లక్షలు అందుతాయి.
🚨 NEWS 🚨: BCCI announces annual player retainership 2022-23 – Team India (Senior Women). #TeamIndia
More Details 🔽https://t.co/C4wPOfi2EF
— BCCI Women (@BCCIWomen) April 27, 2023
గ్రేడ్ – ఏ (రూ. 50 లక్షలు) : 1. హర్మన్‌ప్రీత్ కౌర్, 2. స్మృతి మంధాన, 3. దీప్తి శర్మ.
గ్రేడ్ – బి (రూ. 30 లక్షలు) : 1. రేణుకా ఠాకూర్, 2. జెమీమా రోడ్రిగ్స్, 3. షఫాలీ వర్మ, 4. రీచా ఘోష్, 5. రాజేశ్వరీ గైక్వాడ్.
గ్రేడ్ – సి (రూ. 10 లక్షలు) : 1. మేఘ్నా సింగ్, 2. దేవికా వైద్య, 3. సబ్బినేని మేఘన, 4. అంజలీ సర్వానీ, 5. పూజా వస్త్రాకర్, 6. స్నేహ్ రానా, 7. రాధా యాదవ్, 8. హర్లీన్ డియోల్, 9. యస్తికా భాటియా.
ఇవి కూడా చదవండి
Jason Roy: జేసన్ రాయ్‌కు జరిమానా విధించిన బీసీసీఐ.. ఎందుకంటే
గురుకులాల ఆలిండియా చెస్ టోర్నీ షురూ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

