బజరంగ్‌కు గాయం

- వరల్డ్ రెజ్లింగ్ టోర్నీకి దూరం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా త్వరలో జరుగనున్న ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌నకు దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా అతడికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని పునియా తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా రష్యాకు వెళ్లిన అతడికి అక్కడ గాయమైంది. కాగా, వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలు అక్టోబర్ 2-10 మధ్య నార్వే రాజధాని ఓస్లోలో జరుగనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

