కంగారూలదే తొలి విజయం
సుమారు ఎనిమిదేండ్ల తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం డర్బన్‌లో ముగిసిన తొలి టెస్టులో ఆ జట్టు.. 214 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 421 పరుగుల ఛేదనలో ఆఖరిరోజు ఆరు వికెట్లు చేతిలో ఉండగా ఓవర్‌నైట్ స్కోరు 102/4తో ఆట ఆరంభించిన సఫారీ జట్టు.. 206 పరుగులకే ఆలౌట్ అయింది.
- డర్బన్ టెస్టులో ఆసీస్ గెలుపు
డర్బన్: సుమారు ఎనిమిదేండ్ల తర్వాత దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం డర్బన్‌లో ముగిసిన తొలి టెస్టులో ఆ జట్టు.. 214 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 421 పరుగుల ఛేదనలో ఆఖరిరోజు ఆరు వికెట్లు చేతిలో ఉండగా ఓవర్‌నైట్ స్కోరు 102/4తో ఆట ఆరంభించిన సఫారీ జట్టు.. 206 పరుగులకే ఆలౌట్ అయింది.
మార్క్రమ్ (75) ఒక్కడే పోరాడగా ఆఖర్లో మార్కో యాన్సె న్ (110 బంతుల్లో 29) కంగారూల విజయాన్ని కాస్త ఆలస్యం చేశాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (6/49) కెరీర్ బెస్ట్ బౌలింగ్ ప్రదర్శనకు సఫారీలు తలవంచక తప్పలేదు. ఈనెల 18 నుంచి రెండో టెస్టు జరుగుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

