బ్రిస్బేన్ : ఆస్ట్రేలియా మహిళల ‘ఏ’ జట్టుతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్లో భారత్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 85.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
అనిక (72), డార్క్ (68), రాచెల్ (64) రాణించారు.