వావ్.. ఆస్టన్ అగర్ ఫీల్డింగ్ కేక.. వీడియో
Ashton Agar :ఆస్టన్ అగర్ కేక పుట్టించాడు. తన ఫీల్డింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండర్ అగర్ సూపర్ ఫీల్డింగ్ ప్రదర్శన ఇచ్చాడు. 45వ ఓవర్లో ఇంగ్లండ్ బ్యాటర్ మలన్ భారీ షాట్ కొట్టాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ మీదు సిక్సర్‌కు ప్రయత్నించాడు. అయితే గాలిలో ఎగిరిన బంతి దాదాపు బౌండరీ లైన్ దాటుతున్న సయమంలో అగర్ సూపర్ జంప్ చేసి పట్టుకున్నాడు. గాలిలో ఎగిరి ఎడమ చేతితో బంతిని పట్టిన అగర్..
అడిలైడ్: ఆస్టన్ అగర్ కేక పుట్టించాడు. తన ఫీల్డింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండర్ అగర్ సూపర్ ఫీల్డింగ్ ప్రదర్శన ఇచ్చాడు. 45వ ఓవర్లో ఇంగ్లండ్ బ్యాటర్ మలన్ భారీ షాట్ కొట్టాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ మీదు సిక్సర్‌కు ప్రయత్నించాడు. అయితే గాలిలో ఎగిరిన బంతి దాదాపు బౌండరీ లైన్ దాటుతున్న సయమంలో అగర్ సూపర్ జంప్ చేసి పట్టుకున్నాడు. గాలిలో ఎగిరి ఎడమ చేతితో బంతిని పట్టిన అగర్.. బౌండరీ లైన్ దాటుతున్నట్లు గమనించి.. తన చేతిలో ఉన్న బాల్‌ను గ్రౌండ్లోకి విసిరేశాడు. అద్భుతమైన ఆ ఫీల్డింగ్‌తో అందర్నీ స్టన్ చేశాడు. మలన్ ఆ మ్యాచ్‌లో 128 బంతుల్లో 134 రన్స్ చేశాడు. కానీ ఆస్ట్రేలియా తొలి వన్డేను సొంతం చేసుకున్నది. అగర్ ఫీల్డింగ్‌కు చెందిన ఈ వీడియోను చూడాల్సిందే.
That's crazy!
Take a bow, Ashton Agar #AUSvENG pic.twitter.com/FJTRiiI9ou
— cricket.com.au (@cricketcomau) November 17, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

