కౌలాలంపూర్ : మలేషియా మాస్టర్స్ టోర్నీలో భారత యువ షట్లర్ అష్మిత చాలిహ పోరాటం ముగిసింది. సహచరులు నిష్ర్కమించినా..అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అష్మిత క్వార్టర్స్‌లో పోరాడి ఓడింది.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అష్మిత 23-21, 18-21, 11-21తో లీన్ హాజ్‌మార్క్ జెర్ఫీల్డ్(డెన్మార్క్) చేతిలో ఓటమిపాలైంది.