న్యూఢిల్లీ: భారత్లోప్రముఖ మోటార్‌స్పోర్ట్స్ ఈవెంట్..ఇండియన్ రేసింగ్ ఫెస్టివెల్(ఐఆర్ఎఫ్)-2024 సీజన్‌కు రంగం సిద్ధం అయ్యింది. ఈ లీగ్‌లో ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ భాగం కాగా, తాజాగా బాలీవుడ్ యువ హీరో అర్జున్‌కపూర్..ఢిల్లీ డెమాన్స్ టీమ్‌తో జట్టు కట్టాడు.
అర్జున్ చేరికతో లీగ్ మరింత ఆకర్షణీయంగా మారనుందని ఆర్పీపీఎల్ ఎండీ అఖిలేష్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే నెలలో లీగ్ జరుగనుంది.