Anushka Kumari | ఖాట్మాండు: యువ స్ట్రయికర్ అనుష్క కుమారి హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో.. దక్షిణాసియా అండ ర్-16 బాలికల చాంపియన్‌షిప్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 7-0తో భూటాన్‌పై గెలుపొందింది. 13 ఏండ్ల అనుష్క మ్యాచ్ ఆరంభం నుంచి మైదానమంతా పాదరసంలా కదులుతూ ఆకట్టుకుంది.