టొరంటో (కెనడా) : తనకంటే మెరుగైన ర్యాంకర్లకు షాకిస్తూ కెనడా ఓపెన్లో సెమీస్ చేరిన అన్హత్ సింగ్ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ సెమీస్లో అన్హత్.. 0-3 (5-11, 8-11, 10-11)తో గిన కెన్నెడి (ఇంగ్లండ్) చేతిలో ఓటమిపాలైంది.