అఫ్గాన్ క్రికెట్లో కొత్త చరిత్ర
కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న అఫ్గానిస్థాన్ తమ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్థాయికి చేరుకుంది.
- ఐసీసీ వన్డే ర్యాంకుల్లో తొలిసారి టాప్-6 లోకి
దుబాయ్: కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న అఫ్గానిస్థాన్ తమ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్థాయికి చేరుకుంది. తాజాగా ఆ జట్టు ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, శ్రీలంక, వెస్టిండీస్ వంటి మేటి జట్లను వెనక్కినెట్టి ఆరో స్థానానికి చేరుకుంది. 2009లో వన్డేల్లో అరంగేట్రం చేసిన కాబూలీలు.. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో 4-0తో ఐర్లాండ్‌ను చిత్తుచేయడంతో ఆ జట్టు ర్యాంకు మెరుగుపడింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ 115 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన కొనసాగుతుండగా ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా అనంతరం అఫ్గానిస్థాన్ ఆరో స్థానానికి చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

