హంజాపై 9 నెలల నిషేధం
దుబాయ్: దక్షిణాఫ్రికా బ్యాటర్ జుబేర్ హంజాపై ఐసీసీ 9 నెలల నిషేధం విధించింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్న కారణంగా అతడిని ఆటకు దూరం చేసింది. ఈ ఏడాది జనవరి 17న హంజా నుంచి సేకరించిన శాంపిల్స్‌లో ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో.. యాంటీ డోపింగ్ కోడ్ కింద చర్యలు తీసుకుంది. హంజా తన తప్పు అంగీకరించగా.. ఈ ఏడాది మార్చి 22 నుంచే నిషేధం అమలులోకి వచ్చినట్లు ఐసీసీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికా తరఫున 6 టెస్టులు, ఒక వన్డే ఆడిన 26 ఏండ్ల హంజా.. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో చేసిన పరుగుల (25, 6)ను రికార్డుల నుంచి తొలిగిస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- ICC
- India
- south asia
- Zubair Hanja
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

