FIFA World Cup | బ్రస్సెల్స్ విధ్వంసం.. వంద మంది మొరాకో అభిమానుల అరెస్ట్
మొరాకో ఓటమి అనంతరం ఆ దేశ అభిమానులు బ్రస్సెల్స్‌లో విధ్యంసానికి పాల్పడ్డారు
FIFA World Cup : ఫిఫా వలర్డ్‌కప్ సెమీ ఫైనల్లో మొరాకో ఓటమి అనంతరం బ్రస్సెల్స్‌లో విధ్యంసానికి పాల్పడిన 100 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనలో ప్రజా జీవనాన్ని స్తంభింప చేయడంతో పాటు రెండు పోలీసు వాహనాలకు నిప్పంటించినందుకు వీళ్లను అదుపులోకి తీసుకున్నారు. సెమీఫైనల్లో మొరాకో ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వందల సంఖ్యలో బ్రస్సెల్స్‌లో వీధుల్లోకి వచ్చి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. మొరాకో అభిమానులు బ్రస్సెల్స్ వీధుల్లో వీరంగం సృష్టించారు. వాళ్లను నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులతో ఘర్షణకు దిగారు. దాంతో, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
సెమీఫైనల్లో ఫ్రాన్స్ 2-0తో మొరాకోను చిత్తు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ మూడో టైటిల్‌పై కన్నేసింది. డిసెంబర్ 18వ తేదీన అర్జెంటీనాతో అమీతుమీకి సిద్ధమైంది. క్రొయేషియాను 0-3తో అర్జెంటీనా ఓడించింది. స్టార్ ఆటగాడు మెస్సీకి ఇదే చివరి ఫిఫా టోర్నీ. దాంతో, ట్రోఫీ గెలిచి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడు.
Enriched Belgium…
Moroccan fans are now also rioting in Brussels.
One-third of the country’s population is of foreign origin; in Brussels, Belgians are the minority. pic.twitter.com/5aZtcHiRn3
— Amy Mek (@AmyMek) December 15, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

