Xiaomi 11 Lite 5G NE : అద్భుతమైన ఫీచర్లలో రానున్న జియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ ఫోన్.. లాంచ్ డేట్ ఫిక్స్
జియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ ఫోన్ | జియోమీ హింట్ ఇచ్చేసింది. సెప్టెంబర్ 15న జరగనున్న జియోమీ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్లో

జియోమీ హింట్ ఇచ్చేసింది. సెప్టెంబర్ 15న జరగనున్న జియోమీ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్లో జియోమీ 11 లైట్ సిరీస్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. జియోమీ 11టీ, జియోమీ 11టీ ప్రో సిరీస్‌లతో పాటు జియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ ఫోన్‌ను జియోమీ విడుదల చేయనుంది.

ఎంఐ 11 లైట్ 5జీ ఫోన్లో ఉన్న ఫీచర్లతో పాటు మరికొన్ని అత్యాధునికమైన ఫీచర్లను ఇందులో యాడ్ చేసి.. జియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. జియోమీ 11 లైట్ 5జీ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా జియోమీ తాజాగా ట్విట్టర్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర సుమారు రూ.28,600 గా ఉండొచ్చని తెలుస్తోంది.

ఫీచర్లను చూస్తే.. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో పాటు, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, హోల్ పంచ్ డిస్ప్లే డిజైన్‌తో పాటు.. ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ఎస్వోసీ ప్రాసెసర్‌ను కలిగి ఉండనుంది. అదే రోజు రిలీజ్ కానున్న జియోమీ 11టీ, 11టీ ప్రో ఫోన్ల డిజైన్ కూడా తాజాగా లీక్ అయింది.

జియోమీ 11టీ ఫోన్లో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఎస్వోసీ ఫీచర్లు ఉంటాయని తెలుస్తుండగా.. జియోమీ 11టీ ప్రోలో 108 ఎంపీ కెమెరా, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో రానున్నట్టు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : OnePlus Buds Z2: వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 డిజైన్ లీక్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
iPhone 12 : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్12పై భారీ డిస్కౌంట్.. త్వరపడండి..!
iPhone 13 Satellite Feature : ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. శాటిలైట్ ఫీచర్ ఇప్పట్లో లేనట్టే
Realme Pad : రియల్ మీ నుంచి తొలి ట్యాబ్లెట్ రిలీజ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

