OnePlus Buds Z2: వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 డిజైన్ లీక్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 డిజైన్ లీక్ | వన్‌ప్లస్.. త్వరలోనే బడ్స్ జెడ్2 ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత సంవత్సరం నవంబర్‌లో వన్‌ప్లస్ బడ్స్ జెడ్ టీడబ్ల్యూఎస్

వన్‌ప్లస్.. త్వరలోనే బడ్స్ జెడ్2 ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత సంవత్సరం నవంబర్‌లో వన్‌ప్లస్ బడ్స్ జెడ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 రిలీజ్ కాకముందే.. దాని డిజైన్, ఇయర్‌బడ్స్ ఫోటోలు ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇన్ కెనెల్ డిజైన్‌తో సిలికాన్ టిప్, యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో తరహాలో ఈ ఇయర్‌బడ్స్‌ను డిజైన్ చేశారు. షార్ప్ ఎడ్జెస్‌తో ఇవి రానున్నాయి. ఆటో వియర్ డిటెక్షన్, నాయిస్ ఐసోలేసన్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ఏఎన్సీ), ఎల్ఈడీ లైట్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 10 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్, ఐపీ55 రేటెడ్ ఫర్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ లాంటి పీచర్లతో విడుదల కానున్నట్టు 91మొబైల్స్ వెల్లడించింది.

ఇప్పటికే రిలీజ్ అయిన వన్‌ప్లస్ బడ్స్ జె ధర రూ.2,999 కాగా.. వన్‌ప్లస్ బడ్స్ జెడ్2 ధర కూడా అదే రేంజ్లో ఉంటుందని తెలుస్తోంది. వచ్చే అక్టోబర్‌లో వన్‌ప్లస్ బడ్స్ జెడ్2ను విడుదల చేసేందుకు వన్‌ప్లస్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Micromax In Note 1 Pro : ఆకర్షణీయమైన ఫీచర్లు, బడ్జెట్ ధరలో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ప్రో.. రిలీజ్ ఎప్పుడంటే?
iPhone 12 : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్12పై భారీ డిస్కౌంట్.. త్వరపడండి..!
iPhone 13 Satellite Feature : ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. శాటిలైట్ ఫీచర్ ఇప్పట్లో లేనట్టే
Realme Pad : రియల్ మీ నుంచి తొలి ట్యాబ్లెట్ రిలీజ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

